Yuzvendra Chahal Trolls Himself While Congratulating Virat Kohli || Oneindia Telugu

2019-10-12 136

IND Vs SA 2019: Leg-spinner Yuzvendra Chahal trolled himself while congratulating Team India captain Virat Kohli on captaining India in 50 Test matches. "Congrats bhaiya...only 50 more test matches than me," Chahal tweeted. The 29-year-old spinner, who has represented India in 50 ODIs and 31 T20Is, is yet to play a Test match for India. "The word "only" won my heart," a user tweeted.
#Yuzvendrachahal
#viratkohli
#rohitsharma
#indvssa2019
#mayankagarwal
#ravindrajadeja
#ajinkyarahane
#cricket
#teamindia

టీమిండియా యువ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్నాడు. చాహల్‌ భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీని అభినందిస్తూ గురువారం తనను తాను ట్రోల్‌ చేసుకున్నాడు. పూణే వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో ప్రారంభం అయిన రెండో టెస్టు విరాట్‌ కోహ్లీకి కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌. దీంతో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 49 మ్యాచ్‌ల కెప్టెన్సీ రికార్డును కోహ్లీ అధిగమించాడు.